: రాయలసీమ విభజన ప్రతిపాదన వ్యతిరేకిస్తూ డీఐజీ రాజీనామా
విభజన సెగ రాజుకుంటోంది. సీమాంధ్రలో విద్యార్ధులు, ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. తాజాగా విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఎపీఎస్పీ డీఐజీ ఇక్బాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాయలసీమ విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేసినట్టు హైదరాబాద్ లో తెలిపారు.