: దొంగ నోట్ల చలామణిలో రాజకీయ నాయకులు, పోలీసుల హస్తం


దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాకు రాజకీయనాయకులు, పోలీసులు నాయకులని దొంగనోట్ల ముఠా సభ్యులు తెలిపారు. దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ ముఠా సభ్యులు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టారు. దీంతో ఈ దొంగ నోట్ల ముఠా కేసు విచారణను జిల్లా ఎస్పీ శ్యాంసుందర్ అదనపు ఎస్పీ నవదీప్ సింగ్ కు అప్పగించారు.

  • Loading...

More Telugu News