: అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడితేనే కాంగ్రెస్ వాదులు : వీహెచ్


అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నవారే నిజమైనా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాజీనామాలంటూ అధిష్ఠానాన్ని బెదిరించడం సరికాదన్నారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకటిస్తున్న దశలో అడ్డుపడడం సరికాదన్నారు. కాంగ్రెస్ వాదులు అనిపించుకోవాలంటే అధిష్ఠానం నిర్ణయానికి మద్దతు తెలపాలని వీహెచ్ సూచించారు.

  • Loading...

More Telugu News