: లగడపాటి యత్నం విఫలం
సమైక్య రాష్ట్రానికి మద్దతుగా పాదయాత్రలో వున్న చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వాలన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ యత్నం సఫలం కాలేదు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు నుంచి విద్యార్థులతో ర్యాలీగా బయల్దేరిన లగడపాటిని పోలీసులు బుడమేరు వంతెన వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.