: మోడీ వీసాపై బీజేపీ ఎఫ్ బీఐ దర్యాపు కోరాల్సింది: కాంగ్రెస్ సెటైర్


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ వీసాకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇంకా వ్యాఖ్యలు చెలరేగుతూనే ఉన్నాయి. మోడీకి వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎంపీలు ఒబమాకు రాసిన లేఖపై నిగ్గు తేల్చేందుకు.. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ సాయం కోరాల్సిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ షకీల్ అహ్మద్ ట్విట్టర్లో సలహా ఇచ్చారు. సీబీఐని విశ్వసించని బీజేపీ అలా చేస్తే మంచిదన్నారు.

  • Loading...

More Telugu News