: రెండో విడతలో పుంజుకున్న అధికార పార్టీ


తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ధాటికి వెనుకంజ వేసిన అధికార కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. తాజా సమాచారం అందే సమయానికి కాంగ్రెస్ 11 జిల్లాల్లో అధిక్యం కొనసాగిస్తుండగా, గట్టిపోటీ ఇస్తోన్న టీడీపీ 8 జిల్లాల్లో సత్తా చాటింది. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్.. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ఖమ్మం, రంగారెడ్డి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News