: డ్రామాలు ఆపండి: మహేశ్వరరెడ్డి


సీమాంధ్ర మంత్రులు డ్రామాలు ఆపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ రాజధానితో కూడిన తెలంగాణ వస్తుందనే తాము భావిస్తున్నామని అన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న మహేశ్వరరెడ్డి, 'రాయల తెలంగాణ' వట్టి పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News