: రాష్ట్రాన్ని విభజించవద్దని ప్రధానికి చిరంజీవి విజ్ఞప్తి
రాష్ట్ర విభజనపై పెద్ద ఎత్తున ఊహాగానాలు నడుస్తుండడంతో కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజించవద్దని ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం.