: రేపే రెండో విడత పంచాయతీ ఎన్నికలు


రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శనివారం జరిగే పోలింగు ద్వారా 7795 పంచాయతీలకు సర్పంచులు, వార్డు మెంబర్లను ఎన్నుకోనున్నారు. ఇక మూడో విడత ఎన్నికలు ఈ నెల 31న జరగనున్నాయి. కాగా, ఈనెల 23న తొలి విడత ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News