: సమావేశమైన కోర్ కమిటీ.. చర్చోపచర్చల్లో కాంగీయులు


కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, సీనియర్ నాయకులు షిండే, చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్ తోపాటు పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్, గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆజాద్ హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణపై సీడబ్ల్యూసీ భేటీ ఎప్పుడనే దానిపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా కోర్ కమిటీ భేటీకి ముందు సీమాంధ్ర మంత్రులంతా సీఎంతో కలిసి వెళ్ళి దిగ్విజయ్, ఆజాద్ లను కలిసి కాంగ్రెస్ వార్ రూంలో తమ వాదనలు విన్పించారు.

  • Loading...

More Telugu News