: పార్లమెంటు సమావేశాలకు ముందే సీడబ్ల్యూసీ భేటీ: బొత్స


సీడబ్ల్యూసీ భేటీ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఉంటుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని తెలిపారు. వార్ రూంలో దిగ్విజయ్ సింగ్, ఆజాద్ తో భేటీ అయిన ఆయన తెలంగాణపై తమ పార్టీ అభిప్రాయం చెప్పేందుకే ఈ సమావేశాలని, త్వరలోనే రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News