: పెళ్లంటే యుద్ధమే: నేహా ధూపియా
బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియా పెళ్లంటే భయపడుతోంది. తనకిప్పట్లో పెళ్లి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా మీడియా ప్రశ్నలకు నేహా స్పందించింది. 'నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకంటే, పెళ్లి చేసుకోవడం అంటే యుద్దానికి వెళ్లడమేనని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే నేను ఒంటరి దానినే' అని స్పష్టంగా చెప్పింది.