: నేడే జింబాబ్వేతో రెండో వన్డే
భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో వన్డే నేడు జరగనుంది. హరారేలో మధ్యాహ్నం 12.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలివన్డేలో జింబాబ్వేపై చక్కటి విజయంతో బోణీ కొట్టిన భారత్ అదే ఊపుతో రెండో వన్డేలో కూడా విజయాన్ని నమోదు చేసేందుకు ఉత్సాహంతో ఉంది.