: మన్మోహన్ కి అనారోగ్యం... కేబినెట్ భేటీ వాయిదా


ప్రధాని మన్మోహన్ సింగ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో నేడు నిర్వహించాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ప్రజావేగుల (విజిల్ బ్లోయర్లు) రక్షణ బిల్లుకు సవరణలు సహా పలు కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, ప్రధాని అనారోగ్యం కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది.

  • Loading...

More Telugu News