: జాన్ కెన్నెడీ కుమార్తె జపాన్ లో అమెరికా రాయబారి


అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ కుమార్తె కరోలిన్ కెన్నెడీని జపాన్ రాయబారిగా అమెరికా నియమించనుంది. ఇందుకు, బరాక్ ఒబామా జపాన్ రాయబారిగా కరోలిన్ పేరును నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనకు సెనేట్ ఆమోద ముద్రవేస్తే, 2009 నుంచి జపాన్ లో రాయబారిగా పని చేస్తున్న జాన్ రూన్ స్థానంలో కరోలిన్ నూతన రాయబారిగా నియమితులవుతారు.

  • Loading...

More Telugu News