: అప్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే.. ?
హైదరాబాద్ వరుస పేలుళ్ల ఘటన.. పార్లమెంటు దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అప్జల్ గురు చావుకు ప్రతీకారంగానే జరిగినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇండియన్ ముజాహిదిన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి తీవ్రవాద సంస్థల నాయకులు సమావేశమై ఈ విషయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది.