: హస్తిన వెళ్లాలని నిర్ణయించిన సీమాంధ్ర మంత్రులు


ఈ నెల 26న సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ వెళుతున్నారు. ఈ మేరకు మంత్రులు నివాస ప్రాంగణంలో సమావేశమైన మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 19 మంది సీమాంధ్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News