: మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు: ప్రధాని
హైదరాబాద్ పేలుళ్లో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారంగా అందిస్తామని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.