: కేదార్ నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్.. ఇద్దరి మృతి


ఉత్తరాఖండ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వరద కారణంగా దెబ్బతిన్న కేదార్ నాథ్ లోయలో సహాయక చర్యల కోసం సామగ్రి తీసుకెళుతున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ ఈ సాయంత్రం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించారు. ట్రాన్స్ భారత్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ ఉత్తరకాశీ నుంచి గాల్లోకెగిసిన కాసేపటికే అననుకూల వాతావరణం కారణంగా గరుడ్ ఛట్టి వద్ద కూలిపోయింది.

  • Loading...

More Telugu News