: ముగిసిన నటి మంజుల అంత్యక్రియలు


సినీ నటి మంజుల అంత్యక్రియలు చెన్నైలోని పోరూరు స్మశానవాటికలో ముగిశాయి. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర రంగాలకు చెందిన పలువురు నటులు, కుటుంబ సభ్యులు, అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొని చివరి వీడ్కోలు పలికారు. మంజుల చితికి భర్త విజయ్ కుమార్ నిప్పంటించారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.

  • Loading...

More Telugu News