: 6,976 పంచాయతీల్లో రెండో విడత ఎన్నికలు


రెండో విడతగా 6,976 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ నెల 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మిట్టల్ వెల్లడించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 83.96 శాతం పోలింగు నమోదైందని చెప్పారు.

  • Loading...

More Telugu News