: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు
తిరుమల వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం నిర్ణయించారు. అక్టోబర్ 5న జరిగే ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక 13న జరిగే చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. అన్నమయ్య భవన్లో నేడు జరిగిన టీటీడీ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు.