: మంత్రి కుమారుడిని అరెస్టు చేసిన పోలీసులు


మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తనను కృష్ణారెడ్డి చితకబాదాడంటూ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాఘవులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరింపులు, దాడికి పాల్పడిన కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News