: స్టీఫెన్ హాకింగ్ జీవితాన్ని తెలిపే పుస్తకం


విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం, ఆయన అనుభవాలను తెలుసుకునే అరుదైన అవకాశం పాఠకులకు లభించబోతోంది. స్టీఫెన్ అనుభవాలు, ఆలోచనలను 'మై బ్రీఫ్ హిస్టరీ' అనే పుస్తకం అందరి ముందు ఆవిష్కరించనుంది. సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి రానున్న ఈ పుస్తకాన్ని బాంటమ్ ప్రెస్ ప్రచురించింది.

  • Loading...

More Telugu News