: ఈనెల 26న కోర్ కమిటీ భేటీ


కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ నెల 26న సమావేశం కానుంది. తెలంగాణ అంశంపై చర్చించేందుకు తేదీలను ఈ సమావేశంలో నిర్ణయించనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ అదే రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తినలోనే ఉన్నారు. కాగా, ఈ నెలాఖరున లేదా ఆగస్టు మొదటివారంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News