: ఓటర్లకు హరికృష్ణ కృతజ్ఞతలు
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో.. తెలుగుదేశం పార్టీ మద్దతు పలికిన సర్పంచి అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్లందరికీ ఆ పార్టీ నేత హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకతను ప్రజలు తమ ఓటు ద్వారా తెలియజేశారని వ్యాఖ్యానించారు.