: తొలివిడత పంచాయతీ ఎన్నికల తుది ఫలితాలు


రాష్ట్రంలో నిన్న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికలలో ఆయా పార్టీలు మద్దతు పలికిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం స్థానాలు : 6566

కాంగ్రెస్ : 1686

టీడీపీ : 1944

వైఎస్సార్సీపీ : 1297

టీఆర్ఎస్ : 456

వామపక్షాలు :64

ఇతరులు : 1119

మొత్తం మీద తెలుగుదేశం 10 జిల్లాల్లో ఆధిక్యం సాధించగా, కాంగ్రెస్ 7 జిల్లాల్లో ఆధిక్యం సాధించింది. ఇక వైఎస్సార్సీపీ 2 జిల్లాల్లో ఆధిక్యం సాధించగా, టీఆర్ఎస్ తెలంగాణాలోని 2 జిల్లాల్లో ఆధిక్యం కొనసాగించింది.

  • Loading...

More Telugu News