: ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు జాతీయ భద్రతా దళం


హైదరాబాద్ వరుస పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. జాతీయ భద్రతా దళాన్ని హుటాహుటీగా విమానంలో హైదరాబాద్ కు తరలిస్తోంది.

  • Loading...

More Telugu News