: అమీర్ ఖాన్ కి సెక్యూరిటీ రద్దు


సామాజిక కార్యక్రమాల్లో ముందుండే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు సెక్యూరిటీని ముంబై పోలీసులు ఉపసంహరించుకోనున్నారు. 2001 లో లగాన్ సినిమా రిలీజ్ సందర్భంగా అమీర్, ఆ సినిమా దర్శకుడు అశుతోష్ గోవారికర్ కు బెదిరింపులు వచ్చాయి. ఆ సందర్భంగా వారికి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. తాజాగా వారికి ఏ విధమైన ప్రమాదమూ లేదని నిర్ధారించుకున్న పోలీసులు అతని భద్రతను సమీక్షించి రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకోనున్నారు.

  • Loading...

More Telugu News