వరుస పేలుళ్లపై హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డి సమీక్షిస్తున్నారు. పోలీసు అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అధికారులకు తగు సూచనలిచ్చారు.