: తొలి విడత పంచాయతీ పోలింగ్ నేడే
రాష్ట్రంలోని 5803 పంచాయతీలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2గంటల నుంచి ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తరువాత సర్పంచి ఓట్లు లెక్కిస్తారు.