: సెబీకి మరిన్ని అధికారాలు


సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా)కి మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెర్చ్, స్వాధీనం, ఆస్తుల అటాచ్ మెంట్, అరెస్టు, డిఫాల్టర్లను ఆదేశించడం వంటి పలు అధికారాలు సెబీ చేతికి వచ్చాయి. పెండింగ్ లో ఉన్న కేసుల విషయంలో.. దేశంలోనూ, బయటా కూడా ఇతర రెగ్యులేటర్స్ నుంచి సమాచారాన్ని తీసుకునేందుకు కూడా సెబీకి అనుమతి వచ్చింది.

  • Loading...

More Telugu News