: ఢిల్లీ తరహాలో విభజిస్తే కుదరదంటున్న హరీశ్ రావు


రాష్ట్రాన్ని ఢిల్లీ తరహాలో విభజిస్తామంటే తెలంగాణ ప్రజలు అంగీకరించరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నిజామాబాద్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ సిద్ధాంతాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. తక్షణమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News