: డిప్యూటీ సీఎం హస్తిన పయనం


ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హస్తిన బాట పట్టారు. కొంతసేపటి కిందట ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ అంశంపై త్వరలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో రాజనర్సింహ రెండు రోజులు అక్కడే ఉండి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కోర్ కమిటీ నేతలను కూడా కలుస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశం మేరకు.. రాష్ట్ర శాంతి, భద్రతలపై డీజీపీ దినేశ్ రెడ్డి ఓ నివేదిక అందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News