: ఇరాక్ జైళ్లపై ఆందోళనకారుల దాడి
ఇరాక్ జైళ్ల మీద ఆందోళనకారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి తాజి, అబుగ్రాయిబ్ జైళ్లపై జరుగుతున్న ఈ దాడుల్లో 25 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భద్రత బలగాల కాల్పుల్లో పదిమంది మిలిటెంట్లు మరణించినట్లు సమాచారం.