: రసాభాసగా ఎంసెట్ కౌన్సెలింగ్


హైదరాబాదులోని జేఎన్టీయూ కౌన్సెలింగ్ కేంద్రాన్ని పీడీఎస్ యూ నేతలు ముట్టడించారు. దాంతో, అక్కడ జరుగుతున్న ఎంసెట్ ఆన్ లైన్ కౌన్సెలింగ్ రసాభాసగా మారింది. ప్రయివేటు కళాశాలలు దొడ్డిదారిన వైద్య విద్య సీట్లను అమ్ముకుంటున్నాయని ఆరోపించారు. కాబట్టి, ప్రభుత్వమే కౌన్సెలింగ్ నిర్వహించాలని, ప్రతిభ ఆధారంగానే సీట్ల భర్తీ చేపట్టాలని డిమాండు చేశారు. కాగా,ఈ ఉదయమే ప్రారంభమైన ఎంసెట్ ఆన్ లైన్ కౌన్సెలింగ్ ఎనిమిది రోజుల పాటు జరగనుంది.

  • Loading...

More Telugu News