: షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు


దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షిర్డీకి భక్తులు పోటెత్తారు. అలాగే ఢిల్లీ లోని పలు సాయిబాబా ఆలయాలల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News