: వైభవంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు
బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలతో అమ్మవారిని సేవించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఏటా ఘనంగా జరిగే ఉత్సవాలు ఈ ఏడాది మరింత సందడిగా జరుగుతున్నాయి. దీనికి తోడు ఆదివారం కావడంతో సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా, కోలాహలంగా మారాయి.