హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ బస్టాండు ఎదుట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద బాంబు పేలుడు దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. దీనిని ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.