: చంద్రబాబు పాదయాత్ర పున:ప్రారంభం


ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రెండ్రోజుల పాటు నిలిచిపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్ర నేడు మళ్లీ మొదలైంది. నేటి సాయంత్రంతో పోలింగ్ పూర్తవడంతో బాబు తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా వేమూరు మండంలం ముసలి పాడు వద్ద ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో రూ. 400 పలికిన బస్తా బియ్యం ధర కాంగ్రెస్ పాలనలో మూడింతలైందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News