: సీఎం, చంద్రబాబులను కలిసిన అఖిలేశ్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లను మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిలభారత యాదవ మహాసభ సందర్భంగా రాజధానికి వచ్చిన ఆయన రేపు కూడా నగరంలో పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవనున్నారు.