: మూడు కొత్త ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా


శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడే మూడు కొత్త ఉపగ్రహాలను చైనా విజయవంతంగా ప్రయోగించింది. చున్ గ్జిన్-3, షియాన్-7, షిజియాన్-15 ఉపగ్రహాలను'లాంగ్ మార్చ్-4సి'రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఉత్తరచైనాలోని షాంగ్జి ప్రావిన్స్ లోని తైయువాన్ రాకెట్ ప్రయోగకేంద్రం నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు.

  • Loading...

More Telugu News