: బీజింగ్ విమానాశ్రయంలో బాంబు పేలుడు
చైనా రాజధాని బీజింగ్ విమానాశ్రయంలో బాంబు పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సిఉంది. కాగా, చైనా కమ్యూనిస్టు రాజ్యంలో తిరుగుబాటుదారుల కంటే మాఫియా, లోకల్ గూండాల ప్రాబల్యమే ఎక్కువ. ఈ పేలుడు వీరి పనా?, లేక ఇంకేవైనా శక్తుల పనా? అన్నది తేలాల్సి ఉంది.