: ఎన్టీఆర్ వర్సిటీలో విద్యార్ధుల ఆందోళన


విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఎండీఎస్ రిజర్వుడు కేటగిరీ కౌన్సిలింగ్ పై అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. నెంబర్ 43 జీవో ప్రకారం రిజర్వుడు కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు అన్యాయం జరుగుతోందంటూ కౌన్సిలింగ్ కు హాజరైన అభ్యర్ధులు ఆందోళనకు దిగి, పాత పద్దతిలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. దీంతో, కౌన్సిలింగ్ కమిటీ చైర్మన్ రమణమ్మ దంత వైద్య కోర్సులకు ఆ జీవో వర్తించదని చెప్పడంతో అభ్యర్ధులు ఆందోళన నియమించారు.

  • Loading...

More Telugu News