: జానారెడ్డి నివాసంలో టీ-కాంగ్రెస్ ఎంపీల భేటీ


పంచాయతి రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీతో పాటు ఇతర విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News