: కోటగిరి మృతికి సీఎం, బొత్స సంతాపం
గుండెపోటుతో ఈ ఉదయం హఠాన్మరణం చెందిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఏలూరులోని ఆయన కుటుంబ సభ్యులను కిరణ్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఇక విద్యాధరరావు మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, ఇతర నేతలు తమ సంతాపం తెలిపారు.