: సంప్రదింపులు ముగిశాయి.. తెలంగాణపై ఇక నిర్ణయమే: దిగ్విజయ్


తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. త్వరలోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇదిలావుంటే, నేటి కోర్ కమిటీ భేటీలో అఖిలపక్షం నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. డిగ్గీ రాజా ప్రకటన చూస్తుంటే, ఇక పార్టీల అభిప్రాయాలు కోరేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేనట్టు స్పష్టమవుతోంది.

  • Loading...

More Telugu News