: 'నిర్భయ' కేసులో మైనర్ నిందితుడు ఓ దొంగ


దేశ రాజధానిలో జ్యోతిసింగ్ పాండే(నిర్భయ)పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన మైనర్ బాలుడిని మరో కేసులో దోషిగా కోర్టు ప్రకటించింది. నిర్భయపై అత్యాచారానికి కొద్ది రోజుల ముందు ఈ మైనర్ నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. అతనిని దొంగగా నిర్ధారించిన కోర్టు, నిర్భయ ఉదంతంలో కూడా నిందితుడైనందున ఇతనికి జూలై 25న శిక్ష ఖరారు చెయ్యనుంది.

  • Loading...

More Telugu News