: ఇద్దరు ఎంపీల సస్పెండ్


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు ఎంపీలపై రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్ డీ) వేటు వేసింది. దేవేంద్ర నాగపాల్, సారిక దేవేంద్ర సింగ్ భాగల్ ను పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ సస్పెండ్ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు ఆర్ఎల్ డీ ఫిర్యాదు చేయనుందని సమాచారం. ఉత్తర ప్రదేశ్ లో ఆర్ఎల్డీ నుంచి మొత్తం ఐదుగురు లోక్ సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు ఎంపీలపై వేటు వేయడంతో పార్లమెంటులో వారి బలం మూడుకు పడిపోయింది.

  • Loading...

More Telugu News