: ఏం తేల్చుతారో?.. నేడు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అవనుందని తెలుస్తోంది. ఈ భేటీలో కోర్ కమిటీ నేతలు తెలంగాణ అంశంపై చర్చించనున్నారు. ముఖ్యంగా అఖిలపక్ష సమావేశం, రెండో ఎస్సార్సీ అంశాలు చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.